భారత ప్రభుత్వ జీతం డేటా ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలవారీ జీతం దాదాపు రూ. 4,00,000గా ఉంది.ఇతర క్యాబినెట్ మంత్రులతో పోలిస్తే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తులు చాలా తక్కువ.ఆమెకు దాదాపు రూ.1.34 కోట్ల ఆస్తులున్నాయి.ఆమె భర్తకు చెందిన ఇంటి విలువ రూ.99.36 లక్షలు,ఇది కాకుండా సుమారు రూ.16.02 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది.
Tags
India