ఇటీవల పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారిలు ఇవాళ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా వారిని చిరంజీవి ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించారు. వారి శుభాకాంక్షలు తెలియజేసి వారికి శాలువా కప్పి సత్కరించారు. అలాగే పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చిరంజీవికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags
AP STATE