ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది సమాయత్తం


టిడిపి నాయకులు సై పేరుతో గుడివాడ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మంగళవారం మున్సిపల్ సిబ్బంది సమాయత్తం కావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీలను తొలగించేందుకు సమయత్వం అవుతున్నారని వార్త దావానంలా వ్యాపించింది. టిడిపి ఇన్ ఛార్జ్ వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు చౌక్ వద్దకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Previous Post Next Post